IPL 2021: RCB 4th Consecutive Win ಈ ಸಲಾ ಕಪ್ ನಮ್ದೆ... దుమ్మురేపుతున్న RCB Fans || Oneindia Telugu

2021-04-22 382

IPL 2021,RCB VS RR: Royal Challengers Bangalore (RCB) were mesmerizing while playing their first match at the Wankhede Cricket Stadium in Mumbai against Rajasthan Royals (RR) as they registered a convincing victory by 10 wickets.
#IPL2021
#RCB4thconsecutivewin
#DevduttPadikkal
#ViratKohli6000IPLruns
#DevduttPadikkalmaidenIPLcentury
#RCBVSRR
#RCB10WicketWinVSRR
#EeSalaCupNamde
#ABdeVilliers
#RoyalChallengersBangalore
#RajasthanRoyals
#HilariousIncident
#GlennMaxwell

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఒక వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ 2021లో బెంగుళూరుకు ఇది నాలుగో విజయం. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లీసేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.